29.2 C
Hyderabad
November 4, 2024 20: 01 PM
Slider ఆంధ్రప్రదేశ్

షట్ అప్: సంస్కారం లేదా గాజులు తొడుక్కోలేదిక్కడ

nadhamuri warning

తమ బావ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని, జాగ్రత్తగా మాట్లాడాలని తాము గాజులు తొడుక్కోలేదని కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు బావమరిది నందమూరి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే అనే విషయాన్ని కూడా మర్చిపోయి సంస్కారం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమ బావను విమర్శిస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. ఇకపై మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.తాము నోరు తెలిస్తే మీ జాతకాలు బయటపడతాయని హెచ్చరించారు.

Related posts

బయటపడ్డ రాయల్ వశిష్ఠ బోటు అవశేషాలు

Satyam NEWS

కార్మిక హక్కులు కాలరాస్తున్న కాంట్రాక్టు ఉద్యోగాలు

Satyam NEWS

మునుగోడు బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment