36.2 C
Hyderabad
April 18, 2024 13: 55 PM
Slider హైదరాబాద్

డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ అరెస్టు

#Naijeerien Arrested

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ ను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టూడెంట్ విసా మీద వచ్చి ఇక్కడ చదువుతూనే డ్రగ్స్ సరఫరా చేస్తున్న డానియల్ అనే వ్యక్తి లంగర్ హౌస్  లో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా పట్టుకున్నారు.

నిందితుడి నుండి 6 గ్రాముల కో కై న్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని లంగర్ హౌస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లంగర్ హౌస్ పోలీసులు టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకొని ఇచ్చిన కేసులను మాత్రమే  నమోదు చేస్తున్నారని, ఇక్కడ జరిగే అక్రమ వ్యాపారాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

గతంలో గంజాయ్, లాటరీ ఇలా అనేకమైన అక్రమ దందా లను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకొని లంగర్ హౌస్ పోలీసులకు అప్పగించారు.

Related posts

కౌంటర్ చెక్: పోలీసు పైశాచికత్వంపై విచారణ షురూ

Satyam NEWS

డివైన్ స్పెషల్: జమ్మిచెట్టుకు ప్రదక్షిణ గోమాతకు పూజ

Satyam NEWS

(Best) Best Way To Control Diabetes Type 2 Diabetes Natural Cures

Bhavani

Leave a Comment