34.2 C
Hyderabad
April 19, 2024 22: 25 PM
Slider ముఖ్యంశాలు

మానవత్వం చాటిన నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి

#NalgondaDSP

ఆయన ఒక రిటైర్డ్ ప్రొఫెసర్, అంతే కాదు ప్రముఖ అంబేద్కర్ వాది….. తన వాగ్ధాటి, ఇంగ్లీష్ నైపుణ్యంతో ఎంతో మంది ఉన్నతాధికారులను సైతం విస్మయ పరిచిన వ్యక్తి. ఆయనే ఎం.ఎన్. భూషి…

అలాంటి వ్యక్తి వృద్ధాప్యంలో రోడ్డుపై నిలబడి ఎవరి కోసమే అన్నట్లు వేచి చూస్తున్న విషయాన్ని అటు పక్కాగా వాహనంలో వెళ్తున్న నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి గమనించి వాహనం ఆపారు.

ఆయన వద్దకు వెళ్లి ఎక్కడికి వెళ్లాలో తెలుసుకొని పట్టణంలోని రామాలయం వద్ద ఒక అపార్ట్ మెంట్ వద్ద తన వాహనంలో తీసుకెళ్లి దింపారు.

అంతేకాకుండా ఆయన యోగ క్షేమాలు తెలుసుకుని మానవత్వాన్ని చూపారు. నల్లగొండ డిఎస్పి వెంకటేశ్వర్ రెడ్డి తన హోదాను మరిచి సామాన్య వ్యక్తికి సహాయం చేయడం పట్ల.. స్థానికులు పొగడ్తలతో ముంచెత్తారు.

Related posts

తరుగు పేరుతో ధాన్యం ధర తగ్గించడం అన్యాయం

Satyam NEWS

పోకర్న గ్రూప్ కరోనా విరాళం కోటి రూపాయలు

Satyam NEWS

ఉప్పల్  ప్రజలకు సేవకునిగా పనిచేస్తా: మందుముల పరమేశ్వర్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment