27.7 C
Hyderabad
April 26, 2024 03: 55 AM
Slider సినిమా

భీష్మ ఏకాదశి రోజు బాలయ్య భీష్మ గెటప్ ఇది

#NandamuriBalakrishna

నేడు భీష్మ ఏకాదశి.

ఈ పవిత్రమైన రోజున నటసింహ నందమూరి బాలకృష్ణ ఒక కొత్త ఫొటోను షేర్ చేశారు.

భీష్మ పితామహుడి గెటప్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ తన చిత్రాన్ని అభిమానుల కోసం షేర్ చేశారు.

ఎన్ బి కె ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్న భీష్మాచార్య చిత్రంలోని గెటప్ ఇది.

పవిత్రమైన పుణ్యదినం రోజు ఈ గెటప్ ఫొటో బయటకు రావడం బాలయ్య అభిమానులకు సంతోషం కలిగిస్తున్నది.

Related posts

మన్యం వీరుడు అల్లూరి జయంతి….రహదారిపై తిరుగాడిన జాతీయ పతాకం…!

Satyam NEWS

నేటి నుండి ప్రైవేట్ మెడికల్ షాప్ వర్కర్లకు బూస్టర్ టీకా

Satyam NEWS

పి వి వాణికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి

Satyam NEWS

Leave a Comment