తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, కూకట్ పల్లి ఇన్చార్జ్ నందమూరి సుహాసిని శివశక్తి కల్చరల్ అసోసియేషన్ వారు రమ్యా గ్రౌండ్ లో నిర్వహిస్తున్న వినాయకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఉప్పల పద్మా చౌదరి, డివిజన్ అధ్యక్షుడు షేక్ సత్తార్, కట్టానరసింగరావు, చౌదరి బాబాయ్,కొల్లాశంకర్, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, సాంబశివరావు, దొరబాబు, ఆనందరావు,కాకర్ల గోపీ,శ్రీను కొల్లూరి,ఉమ,రేఖ,పూర్ణ, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.