27.7 C
Hyderabad
March 29, 2024 02: 33 AM
Slider కర్నూలు

మెట్రో టీవీ క్యాలెండర్ ఆవిష్కరించిన నంద్యాల ఎమ్మెల్యే

#nandyala

13 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో విజయవంతంగా టెలికాస్ట్ అవుతున్న మెట్రో టీవీ ఛానల్ 2023 సంవత్సరం నూతన క్యాలెండర్ ను నంద్యాల జిల్లా ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ కౌన్సిల్ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నుపూస రవీంద్ర రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు సోమశేఖర్ రెడ్డి, జాకీర్, సాయిరాం రెడ్డి, ప్రముఖ వైఎస్ఆర్సిపి వార్డ్ కౌన్సిలర్లు, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొని మెట్రో టీవీ 2023 సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మెట్రో టీవీ ఇన్చార్జ్ వైయస్ రాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Related posts

మహిళలు విద్యా, ఆరోగ్యం, కేరీర్‌పై దృష్టి పెట్టాలి

Satyam NEWS

తొందరపడి ముందే కురిసింది

Satyam NEWS

న్యూ డైమన్షన్: ఇదేమి ట్విస్టు సోదరా?

Satyam NEWS

Leave a Comment