నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘డాకు మహారాజ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 9న అనంతపురంలో జరుగుతుందని తెలుస్తోంది. ఈ ఈవెంట్ కు బాలయ్య అల్లుడు, మంత్రి నారా లోకేశ్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నట్లు సమాచారం. ఈవెంట్ ఏర్పాట్లు భారీ ఎత్తున చేపడుతున్నట్లు టాక్. బాబీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
previous post
next post