27.7 C
Hyderabad
April 26, 2024 03: 55 AM
Slider సినిమా

నీలి నీలి ఆకాశం చిత్రం చిత్రీకరణ

#Neeli Neeli Aakaasam

నీలి నీలి ఆకాశం చిత్రం వాసు దర్శకత్వంలో స్థానిక దేవరకొండ పరిసర ప్రాంతంలో చిత్రీకరణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్రం ప్రతి ఒక్కరి మనసును హత్తుకునేలా ఉంటుందని తెలిపారు.

ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు ఆదరించాలని ఆయన  కోరారు. ఈ చిత్రంలో హీరో ప్రవీణ్ కుమార్, హీరోయిన్ ప్రాణహిత, చైల్డ్ ఆర్టిస్ట్ అక్షయ్ కుమార్, నటుడు రాక్ స్టార్ రమేష్, డాక్టర్ కాళీ చరణ్ నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే ఫొటోగ్రఫీ శంకర్, ఎడిటర్ నర్సింగ్ రాథోడ్, ఆపరేటివ్ కెమెరా మెన్ నరేష్ నాని, రత్నాకర్, శంకర్ తదితరులు ఉన్నారు.

Related posts

పెట్రోలియం, ప్రేలుడు పదార్ధాల భద్రతా సంస్థ చర్యలు

Satyam NEWS

తొలి చార్జిషీట్ లో మనీష్ సిసోడియా పేరు లేదు

Satyam NEWS

అమరవీరుల స్తూపం వద్ద సిపిఐ నేతల నివాళి

Bhavani

Leave a Comment