NEET UG 2024 ప్రవేశ పరీక్ష రాసి రాంక్స్ పొందిన విద్యార్థుల అవగాహన కోసం NEET 2023 సీట్ అలాట్ మెంట్ బుక్ లెట్స్ ను సిద్ధం చేసినట్లు ఐఐటీ జేఈఈ/నీట్ తెలిపింది. ఈ బుక్ లెట్స్ ద్వారా MBBS, BDS రౌండ్ 1, రౌండ్ 2, మాప్ అప్ రౌండ్ ద్వారా దేశ వ్యాప్తంగా నున్న మెడికల్ కాలేజీలలో ర్యాంక్ వారీ, రిజర్వేషన్ వారీ సీట్ల కేటాయింపు వివరాలను పొందుపరిచామని తెలిపారు. ఈ డిజిటల్ బుక్ లెట్ ను పొందగోరు వారు రూ.399/- చెల్లించి పొందవచ్చు. మరింత సమాచారం కోసం NEET Booklet అని టైపు చేసి వాట్సాప్ నెంబర్ 98490 16661 కు మెసేజ్ పంపాలని కోరారు.
previous post
next post