39.2 C
Hyderabad
March 29, 2024 13: 58 PM
Slider రంగారెడ్డి

నేర్ధం బాలయ్య, భాస్కర్ గౌడ్ జన్మదిన వేడుకలు

#nerdhambalayya

టిఆర్ఎస్ పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి నేర్థం బాలయ్య, భాగ్యలక్ష్మి ట్రస్ట్ చైర్మన్ నేర్థం భాస్కర్ గౌడ్ జన్మదిన వేడుకలు చిల్కానగర్ డివిజన్ లోని నర్థం  బ్యాకే స్టాల్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సత్య రాజు గౌడ్, శ్రావణ్ గౌడ్, నారాయణ రెడ్డి, వీరేందర్ రెడ్డి, చిల్కానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పల్లె నర్సింగ్ రావు, కొంపల్లి రవీంద్ర ముదిరాజ్, భూత్పూర్ నవీన్ ప్రసాద్ గౌడ్, రామకృష్ణ, హరి తదితరులు పాల్గొన్నారు.

Related posts

రేపు తొలి ఏకాదశి పర్వదినం: ఆ రోజు ఏం చేయాలంటే….

Satyam NEWS

పరిస్థితి మారుతున్నది….గమనించండి పాలకులూ

Satyam NEWS

డెత్ టెన్షన్:భయంతో జైల్లో నిర్భయదోషుల పిచ్చిచేష్టలు

Satyam NEWS

Leave a Comment