రామడుగు మండలం కేంద్రంలో సోమవారం రోజున నూతన హనుమాన్ సేవ కమిటీ ని ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షులుగా చిలవరి కనకయ్య ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా కడారి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా సముద్రాల రమేష్, క్యాషియర్గా జవ్వాజి అజయ్, కమిటీ మెంబర్స్ బొజ్జ తిరుపతి, నీలం ప్రశాంత్, మాడిశెట్టి జయంత్, మండల లక్ష్మణ్, మూల వంశీ, పూరెల్ల రాహుల్, చిట్యాల కమలాకర్, చిట్యాల శివకుమార్, మాడిశెట్టి శ్రీసాయి, బసరవేణి కళ్యాణ్, కీర్తి కుమార్, బొమ్మర వేణి శ్రీనివాస్ ఈరెళ్ళ అంజయ్య, బసవేణి మధు, ఒంటెల ఆదిత్య రెడ్డి, మామిడి రాజకుమార్ లను ఎన్నుకున్నారు.
previous post