30.7 C
Hyderabad
April 24, 2024 02: 50 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తి జిల్లాలో కరోనా విజృంభణ

#CoronaVaccine

వనపర్తి జిల్లాలో 16 మందికి కరోనా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వారు తెలిపారు.

వనపర్తి పట్టణంలోని రాజీవ్ చౌక్, ఎన్టీఆర్ కాలనీ, రాయిగడ్డ, ఐజయ్య కాలనీ, వెంగళరావునగర్, చిట్యాల, అచ్యుతాపురం, అమరచింత, పానగల్,

విపనగండ్ల ప్రాంతాల్లో కరోనా కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Related posts

అవినీతి పాలనకు చరమగీతం పాడాం

Satyam NEWS

ట్రంప్ టూర్:సబర్మతీ ఆశ్రమంలోబాంబ్ స్క్వాడ్ తనిఖీలు

Satyam NEWS

మంత్రి పువ్వాడ వాహనo తనిఖీ

Satyam NEWS

Leave a Comment