33.2 C
Hyderabad
April 26, 2024 01: 06 AM
Slider సినిమా

త్రికోణం… మూవీ ప్రారంభోత్సవం

స్క్రీన్ ప్లే పిక్చర్స్ పతాకంపై నూతన నటీనటుల తో అర్జున్ సాయి దర్శకత్వంలో , రాజు మరియు టి. శ్రీనివాస్ నిర్మిస్తోన్న వెరైటీ లవ్ స్టొరీ”త్రికోణం”. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల హైదరాబాద్ సారధి స్టూడియోలో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అర్జున్ సాయి మాట్లాడుతూ” ఇదొక డిఫ్రెంట్ లవ్ స్టొరీ.అన్ని రహస్యలే అనేది ఉప శీర్షిక.T సిద్దార్థ, ప్రవీణ్ హీరోలుగా,ఐశ్వర్య హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రం లో ప్రముఖ నటి కీ రోల్ లో నటిస్తుంది. కాకినాడ , రాజమండ్రి, మరియు హైదరాబాద్ లలో షూటింగ్ జరుపోకొనున్నాం అని తెలిపారు.

సిద్ధార్థ, ప్రవీణ్, తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా:ఆనంద్ సంగీతం:శ్రీనివాస్ డైరెక్టర్:దిలీప్, నిర్మాతలు:రాజు, టి.శ్రీనివాస్
దర్సకత్వం:అర్జున్ సాయి

Related posts

కారు, బైక్ డీకొని ఇద్దరు మృతి

Bhavani

కరీంనగర్ శివారు కాలనీల అభివృద్ధి కి ప్రత్యేక దృష్టి

Bhavani

కాంగ్రెస్ MLC అభ్యర్థి రాములు నాయక్ గెలుపే నిరుద్యోగ యువతకు మలుపు

Satyam NEWS

Leave a Comment