38.2 C
Hyderabad
April 25, 2024 12: 32 PM
Slider విజయనగరం

పాత ఎస్పీ మాదిరిగానే.. దీపికా పాటిల్ ఆకస్మిక తనిఖీలు..!

#deepika patil

పాత ఎస్పీ రాజకుమారి మాదిరిగానే కొత్తగా చార్జ్ తీసుకున్న విజయనగరం ఎస్పీ దీపికా పాటిల్ ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తున్నారు.

తాజాగా కొత్తవలస పోలీసు స్టేషన్ ను డీఎస్పీ అనిల్ తో కలిసి తనిఖీ చేసారు.

ఈ సందర్భంగా స్టేషన్ లో మేప్ లను నిశితంగా పరిశీలించారు.

స్టేషన్ ను సందర్శించి, రికార్డులను, రిసెప్షన్ పరిశీలించి, ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.

Related posts

ఉద్యమానికి సిద్ధపడుతున్న ఉపాధ్యాయ సంఘం

Satyam NEWS

బొందిలి సంఘం స‌త్రం స్థ‌లానికి భూమిపూజ‌

Sub Editor

మాజీ ఎమ్మెల్యే కుటుంబంపై ‘దిశ’ కేసు

Satyam NEWS

Leave a Comment