27.7 C
Hyderabad
April 18, 2024 08: 00 AM
Slider జాతీయం

గుడ్ బై: ఎన్ డి టి వికి రాజీనామా చేసిన నిధి రజ్దాన్

# Nidhi Razdan

ప్రముఖ ఇంగ్లీష్ ఛానెల్ ఎన్ డి టి వి లో కీలకమై మోడరేటర్ గా ఇంత కాలం విధులు నిర్వహించిన నిధి రజ్దాన్ రాజీనామా చేశారు. లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ అనే కార్యక్రమం ద్వారా నిధి ఎంతో పాపులర్ అయ్యారు. దాదాపుగా 21 సంవత్సరాల పాటు ఆమె ఎన్ డి టి విలో పని చేశారు.

ఎన్ డి టి వి లో పని చేస్తున్న కాలంలో విదేశాలలో కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. రిపోర్టింగ్ అంశంలో నిధి ఎన్నో అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఎన్ డి టి విలో ఉద్యోగం మానేసిన తర్వాత నిధి హార్వర్డ్ యూనివర్సిటీలో జర్నలిజం బోధించేందుకు వెళుతున్నారు.

Related posts

గాంధీభవన్లో  బతుకమ్మ సంబరాలు

Satyam NEWS

షాక్ కొడుతున్నకరెంటు బిల్లులు

Satyam NEWS

మెడికల్ నెగ్లిజెన్స్: పిల్లోడి పట్ల నీలోఫర్ వైద్యుల నిర్లక్ష్యం

Satyam NEWS

Leave a Comment