27.7 C
Hyderabad
April 26, 2024 04: 36 AM
Slider ప్రత్యేకం

నిహారిక సంగీత్ సంబరాల్లో మెగా ఫ్యామిలీ సాంగ్

#NiharikaKonedela

నిహారికా కొణిదెల, వెంకట చైతన్య జొన్నలగడ్డ సంగీత్‌ సంబరాల్లో మెగా స్టార్ చిరంజీవితో బాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేశారు.

చిరంజీవి హిట్‌ చిత్రాల్లో ఒకటైన ‘బావగారూ… బాగున్నారా!’లోని ‘ఆంటీ కూతురా… అమ్మో అప్సర’ పాటకు కాబోయే కొత్త జంట స్టెప్పులేశారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రామ్‌చరణ్‌ ‘వినయ విధేయ రామ’లోని ‘ఏక్‌ బార్‌… ఏక్‌ బార్‌’ పాటకు చిరంజీవి గ్రాండ్‌ చిల్డ్రన్స్‌ వేసిన స్టెప్పులు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

‘రేసు గుర్రం’లోని ‘సినిమా చూపిస్త మావ’ పాటకు నాగబాబు దంపతులు, బంధువులతో కలిసి అల్లు అర్జున్‌ విజిల్స్‌ వేస్తూ స్టయిలిష్ గా  డ్యాన్స్‌ చేశారు.

Related posts

పులివెందుల లో తుపాకీ కాల్పులలో యువకుడు మృతి

Satyam NEWS

రైఫిల్ రెడ్డి కేసీఆర్ పై పోటీ చేసి గెలుస్తాడా..?

Satyam NEWS

దొంగలను చాకచక్యంగా పట్టుకున్న ములుగు జిల్లా పోలీస్

Satyam NEWS

Leave a Comment