32.2 C
Hyderabad
March 28, 2024 23: 11 PM
Slider ముఖ్యంశాలు

నీట్, జేఈఈ సాధన కు “కోటా” డిస్టెన్స్ లెర్నింగ్

#NIIT

నీట్, జేఈఈ 2022-23 ప్రవేశ పరీక్షల కు సిద్ధమయ్యే విద్యార్థులకు “కోటా” డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రాం (డి యల్ పి ) ను సిద్ధం చేసినట్లు ఐఐటీ-జే ఈఈ/నీట్ ఫోరం కన్వీనర్  కే. లలిత్ కుమార్ పేర్కొన్నారు.

ఎడ్యుగ్రామ్ డిజిటల్ 360 సహకారం తో నీట్, జేఈఈ  ప్రింటెడ్ స్టడీ మెటీరియల్,గ్రాండ్ టెస్ట్స్, సొల్యూషన్ మరియు ఆన్ లైన్ టెస్ట్ సిరీస్ పొందవచ్చు గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థుల(ఇండిపెండెంట్ లెర్నింగ్ ) కోసం ప్రిపరేషన్, ప్రాక్టీస్ కోసం సిద్ధం చేశామన్నారు.

విద్యార్థులు తమ ప్రతిభా శక్తి సామర్థ్యలను పెంపొందించుకొనేందుకు ఉపయోగపడతాయాన్నారు. మరింత సమాచారం కోసం నీట్ వారు NEET DLP, జేఈఈ వారు JEE DLP అని టైపు చేసి  98490 16661 నెంబర్ కు వాట్సాప్ మెసేజ్ లేదా www.iitjeeforum.com/dlp లాగిన్ కావొచ్చన్నారు.

Related posts

హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌కు రోజంతా అనుమ‌తి

Satyam NEWS

ఫ్రిజ్ లో శ్రద్ధా శవభాగాలు ఉండగానే మరో యువతితో…..

Satyam NEWS

రైతు చట్టాలకు వ్యతిరేకంగా మే 26న బ్లాక్ డే పాటించాలి

Satyam NEWS

Leave a Comment