దేశం మొత్తం ఎదురు చూసిన క్షణాలు వచ్చేశాయి. నిర్భయ సమూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులైన నలుగురికి ఉరి శిక్ష అమలు జరిగింది. వారి ముఖాలను కప్పి తీహార్ జైలులో ఉరి తీసేశారు. 5.32కు నలుగురిని ఉరితీశారు. వారి ఉరి శిక్షను చూసేందుకు జైలు బయట వేలాది మంది వేచిఉన్నారు. కరోనా భయాన్ని కూడా పక్కన పెట్టి నిర్భయకు న్యాయం జరిగే క్షణాలను ఆస్వాదించాలని వారు జైలు వద్దకు తరలి వచ్చారు.
previous post