33.2 C
Hyderabad
April 25, 2024 23: 02 PM
Slider ఆదిలాబాద్

విదేశాల నుంచి వచ్చిన వారి ఇళ్లను తనిఖీ చేసిన ఎస్పి

Nirmal SP 25

నిర్మల్ జిల్లా సోన్ మండలంలో జఫ్రాపూర్ గ్రామంలోకి ఇటీవల విదేశాల నుండి వచ్చిన వారి ఇళ్లను జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు సందర్శించారు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఎస్పీ మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ఇలాంటి విపత్కర పరిస్థితులలో కూడా ప్రజలకూడా పోలీసులకు సహకరించాలని కోరారు. ఎస్పీ వెంట సొన్ సిఐ జీవన్ రెడ్డి, సోన్ ఎస్సై రవీందర్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Related posts

నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు

Sub Editor

హైదరాబాద్ లో కరోనా లాబ్య్ వివరాలు ఇవి

Satyam NEWS

విశాఖ నగరంలో ఆసుపత్రులలో విజిలెన్స్ మెరుపు దాడులు

Satyam NEWS

Leave a Comment