39.2 C
Hyderabad
April 25, 2024 17: 31 PM
Slider మహబూబ్ నగర్

రెండు రోజులు వనపర్తి జిల్లాలో వ్యాక్సినేషన్ నిలిపివేత

#WanaparthyHospital

వనపర్తి జిల్లాలో రెండు రోజుల పాటు ర్యాపిడ్ కిట్స్, వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపి వేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,జిల్లా ఆసుపత్రి, రెవల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్,ఆత్మకూరు,అర్బన్ హెల్త్ సెంటర్ వనపర్తిలో శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు ప్రభుత్వ ఆదేశానుసారం రాపిడ్ కిట్స్, కోవిడ్19 వ్యాక్సినేషన్ ను నిలిపివేస్తున్నట్లు ఆయన చెప్పారు.వనపర్తి జిల్లా ప్రజలు,వైద్యాధికారులు,వైద్య సిబ్బంది సహకరించాలని కోరారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

చతికిలబడ్డ కాంగ్రెస్ పార్టీకి పాదయాత్రల కిక్కు

Satyam NEWS

కన్యకాపరమేశ్వరికి మహాకుంభాభిషేకం

Satyam NEWS

కులంపేరుతో దూషించిన వారిని అరెస్టు చేయాల‌ని ధ‌ర్నా

Sub Editor

Leave a Comment