34.2 C
Hyderabad
April 19, 2024 22: 03 PM
Slider శ్రీకాకుళం

ఉత్తరాంధ్ర యాదవ యువత అధ్యక్షుడిగా  అప్పన్న

#appanna yadav

శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన  ఇప్పిలి అప్పన యాదవ్ కు ఉత్తరాంధ్ర యాదవ యువత అధ్యక్షుడి గా బాధ్యతలను అప్పగించారు.

తెలుగు యాదవ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు కోన గురవయ్య యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక రత్నం యాదవ్, వంకల విష్ణు యాదవ్,జిల్లా ప్రెసిడెంట్ కాయితి వెంకటరమణ యాదవ్ ఆశీస్సులతో ఆయన ఈ పదవిని స్వీకరించారు.

తెలుగు యాదవ మహాసభ ఉత్తరాంధ్ర యూత్ ప్రెసిడెంట్ పదవి బాధ్యతలు అప్పగించినందుకు వారికి అప్పన్న యాదవ్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Related posts

పండుగొచ్చింది

Satyam NEWS

లాక్ డౌన్ ఆందోళనతో కువైట్ లో కడప జిల్లా వాసి మృతి

Satyam NEWS

బీఆర్ఎస్ పార్టీలో చేరిన రాగిడి లక్ష్మారెడ్డి

Satyam NEWS

Leave a Comment