కోలీవుడ్ సీనియర్ నటుడు, రచయిత, స్టేజ్ ఆర్టిస్ట్, నిర్మాత, దర్శకుడు విసు నేడు చెన్నైలో కన్నుమూశారు. తెలుగులో కూడా కొన్ని చిత్రాలలో నటించిన విసు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. ప్రముఖ దివంగత దర్శకుడు కె.బాలచందర్ శిష్యుడిగా విసు సినీ రంగ ప్రవేశం చేశారు. 1945లో ఆయన జన్మించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు.
previous post