టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీ సీఎం స్వర్గీయ ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమం విజయనగరం లో ఆ పార్టీ శ్రేణులు నిర్వహించారు. నగరంలోని చారిత్రక కోట వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి కేంద్ర మాజీ మంత్రి డా పీవీజీ రెండో కొడుకు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజుతో పాటు ఆయన తనయురాలు విజయనగరం కూటమి ఎమ్మెల్యే ఆదితీలతో పాటు పార్టీ నేతలు ఐవీపీ, కనకల ప్రసాదుల లక్ష్మి వర ప్రసాద్, తదితరులంతా పాల్గొన్నారు. విశేషమేంటంటే పెద్దాయనను అదే తన బంగ్లానే పార్టీ ఆఫీస్ గా ఇచ్చేసిన అశోక్ గజపతిరాజు ను మాత్రం కనిపించకుండా జరిగిందా ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమం.
previous post
next post