39.2 C
Hyderabad
April 23, 2024 16: 01 PM
Slider రంగారెడ్డి

అపూర్వం పూర్వ విద్యార్ధుల సమ్మేళనం

#OldStuents

అపూర్వం అద్బుతం ఆనంద దాయకం పూర్వ విద్యార్థుల సమ్మేళనం… చదువులమ్మ ఒడీలో విద్యా బుద్దులు నేర్చి జీవన గమనంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాధించుకున్న ఆలనాటి స్నేహితులు అందరూ ఒక్కటై ఒకచోట కలిసి ఆత్మీయ  సమ్మెళనం జరుపుకున్నారు.

ఆదివారం శామీర్‌పేట మండలం అలియాబాద్‌ సమీపంలోని ‌రాయల్‌ పంక్షన్‌హాలులో శామీర్‌పేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 1990 బ్వాచ్‌ పూర్వవిద్వార్థులందరూ ఒకచోట కలిశారు.

తాము చదువుకున్న రోజుల్లో చేసిన జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. అలాగే ఉపాధ్యాయులతో తాము ఆనాడు చేసిన చిలిపి పనులను గుర్తు చేసుకుంటు ఆనందంగా గడిపారు.

Related posts

కిరాణా షాపులో వయోవృద్ధుల వివాహం

Satyam NEWS

హిందుత్వవాదులు నాపై దాడి చేయవచ్చు.. రాహుల్

Sub Editor

భార్యాభర్త ఆత్మహత్యకు కారణమైన బోరుబావి వివాదం

Satyam NEWS

Leave a Comment