31.7 C
Hyderabad
April 19, 2024 00: 54 AM
Slider ఆధ్యాత్మికం

కార్తీకమాసం కైవల్యపథం!

Tadinada-Bhaskararao

ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయని పలకరో సర్వేశ్వరాయ శశిశేఖరాయ నీలకంఠాయని పూజించరో కార్తీకమాసాన, కొలువున్నతీరాన, భక్తుల కోర్కెలు తీరే తరుణాన… ! ఓం!

పవిత్ర మాసానికి చిహ్నం కార్తీకమాసం భవితవ్యానికి తార్కాణం, ముక్తికి సోపానం కైవల్యపథం పరమేశ్వరుడిచ్చినవరం శివకేశవుల ప్రీతిమయం హరహర మహదేవ శంభో స్మరణం…!ఓం! ఏ తల్లి కడుపున ఉదయించినా అనురాగపుజల్లులలో, అభిమానపు వెల్లువలో పయనించినా ఏలోగిలిచూసినా, ఎద తలుపులు తెరచినా నీ రూపమే దివ్య దీపమై వెలుగొందు కార్తీకమాసాన, కనువిందు హృదయాన… !ఓం!

తాడినాడ భాస్కర రావు, కవి, రచయిత, తణుకు

Related posts

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పై జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ

Satyam NEWS

తిరుమల శ్రీవారికి రికార్డ్ స్థాయిలో ఆదాయం

Bhavani

రేపు శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల నుంచి శ్రీవారి సారె

Satyam NEWS

Leave a Comment