37.2 C
Hyderabad
April 19, 2024 13: 01 PM
Slider ప్రపంచం

డెల్టాతో పోల్చితే ఓమిక్రాన్‌ ప్రమాదం తక్కువే : ఏఎంఏ

దక్షిణాఫ్రికాలో బయటపడిన B.1.1.529 అనే వైరస్‌ డెల్టా వేరియంట్ కంటే ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని, ప్రస్తుతం వ్యాక్సిన్‌లు కూడా దీనికి అంతగా పనిచేయకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ వైరస్‌ కారణంగా ప్రపంచ దేశాలతో పాటు ఇండియాలో కూడా హై అలెర్ట్‌లు జారీ అయ్యాయి. మళ్లీ కరోనా నిబంధనలు, ఆంక్షలు అమలుచేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే విమానాలపై నిషేధం, ఆంక్షలు విధిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆఫ్రికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఏఎంఏ) శాస్త్రవేత్తలు, వైద్యులు ఓ మంచి కబురును తీసుకొచ్చారు. డెల్టా వేరియంట్‌తో పోల్చుకుంటే ఓమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం తక్కువేనని, మరణాలు కూడా తక్కువగానే నమోదవుతాయని ఊరటనిచ్చే విషయాన్ని చెప్పింది.

Related posts

రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువుల సరఫరా

Satyam NEWS

రాయల సేనా మూవీ క్రియేషన్స్ వారి ఇన్స్పెక్టర్ ఇంద్ర

Satyam NEWS

పంచెకట్టు తో ఆకట్టుకున్న నట సింహం

Satyam NEWS

Leave a Comment