39.2 C
Hyderabad
March 28, 2024 15: 34 PM
Slider ప్రపంచం

ఒమిక్రాన్‌ను ‘హై రిస్క్‌’ వేరియంట్‌గా ప్రకటించిన WHO

కోవిడ్-19 కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ వ్యాధి తీవ్రతపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పింది. అయితే ప్రస్తుతానికి ఒమిక్రాన్‌ను ‘హై రిస్క్‌’ వేరియంట్‌గా గుర్తిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

ఒమిక్రాన్‌ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో స్పష్టంగా చెప్పే సమాచారం లేదని.. దక్షిణాఫ్రికాలో సాధారణంగానే కేసులు పెరిగాయా? లేదంటే ఒమిక్రాన్‌ వల్లే పెరిగాయా? అనే దానిపై పరిశోధనలు పూర్తికాలేదని డబ్యూహెచ్ఓ తెలిపింది. ఒమిక్రాన్ కరోనావైరస్ వేరియంట్ తో ప్రపంచవ్యాప్తంగా ఇన్‌ఫెక్షన్ పెరిగే ప్రమాదం ఉందని WHO హెచ్చరించింది. ఈ వేరియంట్ కొన్ని ప్రాంతాలలో తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పేద దేశాలకు వ్యాక్సిన్‌లను అందించాలని ఇతర దేశాలను కోరింది.

Related posts

వాహనాన్ని ఢీకొని ఏనుగులు మృతి

Bhavani

రాజంపేట లో వైసీపీ కి ఎదురు దెబ్బ….

Satyam NEWS

(Over The Counter) Vigorous Male Enhancement Reviews Can 7k Male Enhancement Max Power Cause Positive Drug Reading How To Have A Larger Ejaculation

Bhavani

Leave a Comment