Slider తూర్పుగోదావరి

మ్యాడ్ నెస్: మానవత్వం మరచి మంటల్లో కాల్చి

dalith youth poured kirosine

ఉన్మాదులు చేస్తున్న చర్యలతో మానవత్వం సిగ్గుతో తలదించుకుంటున్నది. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల లో ఈ దారుణ సంఘటన జరిగింది. ప్రేమ పేరుతో ఓ అమ్మాయి ని వేధించాడు ఒక యువకుడు. పెళ్ళి చేసుకుంటానని ఆ అమ్మాయిని వెంటాడాడు. అయితే ఆ అమ్మాయికి అతనితో పెళ్ళి ఇష్టంలేదు. దాంతో అతడితో పెళ్లికి కి నిరాకరించింది.  వేరే వారితో ఆ అమ్మాయికి  వివాహం జరిగింది.

దీంతో వాడు కక్ష పెంచుకున్నాడు. రాత్రి ఆమె ఇంటిపై పెట్రోలు పోసి తగులపెట్టాడు. దీంతో ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు సజీవ దహనం కాగా మరో నల్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఉన్మాది దుళ్ల పెట్రోల్ బంక్ లో రాత్రి ఒంటిగంటన్నర సమయానికి పెట్రోల్ సీసాలో కొనుగోలు చేసినట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు.

Related posts

వేణుగానాలంకారంలో శ్రీరామచంద్రమూర్తి చిద్విలాసం..

Satyam NEWS

Gun culture: బాల్యాన్ని హత్య చేస్తున్న అమెరికా తుపాకి

Satyam NEWS

మరో పెద్ద సమస్యలో చిక్కుకున్న ఉత్తరాంధ్ర మత్స్యకారులు

Satyam NEWS

Leave a Comment