మరో వ్యక్తిని దారుణంగా నరికి చంపి హత్య చేసిన సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. ధర్మవరం మండలం కొత్తకోట సమీపంలో వెల్దుర్తి గ్రామానికి చెందిన చాకలి సూర్యనారాయణ అనే వ్యక్తిని దారుణంగా నరికి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
next post