32.7 C
Hyderabad
March 29, 2024 11: 39 AM
Slider అనంతపురం

RRR సినిమా చూస్తూ గుండెపోటుతో మృతి

rrr ticket prices to rise

అనంతపురంలో విషాదం నెలకొంది. SV మ్యాక్స్ థియేటర్లో RRR సినిమా చూస్తూ గుండెపోటుతో ఓ అభిమాని చనిపోయాడు. సినిమా చూస్తూ.. అభిమాన హీరోల వీడియోలను చిత్రీకరిస్తూ అతడు కుప్పకూలినట్లు స్నేహితులు చెప్పారు. చికిత్స నిమిత్తం అతడ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

Related posts

విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మే హక్కు ఎవరికి లేదు

Satyam NEWS

క్రమశిక్షణ పట్టుదల తోనే ఉన్నత శిఖరాలకు…

Satyam NEWS

విజయవాడ ఏసీపీకి జైలు శిక్ష విధించిన హైకోర్టు

Satyam NEWS

Leave a Comment