30.7 C
Hyderabad
April 24, 2024 02: 06 AM
Slider ఆధ్యాత్మికం

గ‌రుడ‌ వాహనంపై ఒంటిమిట్ట శ్రీ కోదండ‌‌రాముడు

#ontimittatemple

కడపజిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో ‌రోజు ఆదివారం రాత్రి  గ‌రుడ‌ వాహనంపై స్వామివారు సీతా, ల‌క్ష్మ‌ణ స‌మేతంగా  క‌టాక్షించారు.  కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.

గరుత్మంతుడు శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకఱ్ఱగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండరామస్వామిని వహించి కదిలే తీరు సందర్శనీయమైనది. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది.

ఈ కార్యక్రమంలో ఏఈవో  ముర‌ళీధ‌ర్‌, సూప‌రింటెండెంట్  వెంక‌టేశ‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు‌  ధ‌నంజ‌యులు,  గిరిబాబు, ఆల‌య అర్చ‌కులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

ప్రమాదవశాత్తు నీటిలో మునిగి వ్యక్తి మృతి

Satyam NEWS

అచ్చంపేటలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

Bhavani

Over-The-Counter Cbd Recretaional Illinois Hemp Shop Rules For Exporting Hemp Cbd

Bhavani

Leave a Comment