39.2 C
Hyderabad
March 28, 2024 17: 07 PM
Slider ఆధ్యాత్మికం

ఒంటిమిట్టలో గరుడ వాహనంపై శ్రీ కోదండ రామ స్వామి

Ontimitta 061

కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి గరుడ వాహనంపై స్వామి వారు దర్శనం ఇచ్చారు. ఈ వేడుకలను టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు.

బ్రహ్మోత్సవాల ల్లో భాగంగా ఆరవ రోజు ఈ కార్యక్రమంను ఆలయ ప్రాంగణంలో వేదపండితులు, టీటీడీ అధికారులు మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా నిర్వహించారు వాహన సేవలు ఆలయం లోపలే ఉంచి ఊరేగిపు నిర్వహించ కుండా పూజలు నిర్వహించారు.

Related posts

సీఎంను కలసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు

Bhavani

సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి

Satyam NEWS

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకం

Satyam NEWS

Leave a Comment