34.2 C
Hyderabad
April 19, 2024 20: 49 PM
Slider వరంగల్

ఓపెన్ స్కూల్ ప్రవేశాల దరఖాస్తు గడువు పెంపు

#openschool

తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 31 వరకు పెంచినట్లు ములుగు జిల్లా DCEB సెక్రటరీ, ములుగు బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్నెమ్ విజయమ్మ ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలోని యువకులు, గృహిణులు, ఇతర ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. మరిన్ని వివరాలకు 8008666816 నెంబర్ లో సంప్రదించాలని కోరారు. 

Related posts

డోర్ క్లోజ్: అయ్యప్ప దర్శనం ఇక ఇప్పటికి లేదు

Satyam NEWS

హెటిరో సంస్థలో దొరికిన డబ్బు టీఆర్ఎస్ పార్టీదే

Satyam NEWS

బి‌జే‌పి వైఖరిపై పాన్ ఇండియా సినిమా

Murali Krishna

Leave a Comment