36.2 C
Hyderabad
April 25, 2024 19: 11 PM
Slider ఆదిలాబాద్

ఆక్సిజన్ సిలిండర్ లు వృధా చేస్తున్న మెడికల్ డిపార్ట్ మెంట్

#Nirmal

నిర్మల్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ఆవరణలో 300 కి పైగా ఆక్సిజన్ సిలిండర్ లు వృధాగా పది ఉన్నాయని, వాటిని అవసరమున్న చోట కి తరలించాలని లేదా తమకు అప్పగించినా తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవసరమున్న వారికి అందజేస్తామని కోరుతూ డీఎంహెచ్ ఓ కార్యాలయ సూపరిండెంట్ కు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ వినతి పత్రం అందజేశారు.

దీనికి స్పందనగా డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయం నుండి టీ ఎస్ ఎం ఎస్ ఐ డీ సీ( తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్)ఆదిలాబాద్ కార్యాలయానికి లెటర్ పంపడం జరిగింది. ఈ రోజు సెంట్రల్ మెడిసిన్ స్టోర్ కార్యాలయానికి వెళ్లగా తమకు ఎలాంటి లెటర్ అందలేదని చెప్తూ అక్కడ ఉన్న సిలిండర్స్ ని వేరే జిల్లా లకి తరలించడం జరిగింది.

Related posts

ఎన్టీఆర్ ట్రస్ట్ డిజిటల్ క్యాలెండర్​ ఆవిష్కరించిన నారా భువనేశ్వరి

Satyam NEWS

65 ఏళ్ల నుంచే అదనపు పింఛను

Sub Editor 2

సీపీఎం కార్యాలయం లో చొరబడి నేతలను అరెస్టులు చేసిన ఖాకీలు..!

Satyam NEWS

Leave a Comment