37.2 C
Hyderabad
April 18, 2024 20: 15 PM
Slider హైదరాబాద్

పద్మారావు గౌడ్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు

#Padmarao

తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ జన్మదినం సందర్భంగా అంబర్పేట్ కార్పొరేటర్ ఈ. విజయ్ కుమార్ గౌడ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

మర్యాదపూర్వకంగా కలుసుకుని వారిని సన్మానించి జ్ఞాపికని అందచేశారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు తిరుపతి, నాగరాజు, గౌస్, రంగు ఉదయ్ గౌడ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

22న శింబు, తమన్నా, శ్రియ నటించిన ‘AAA’ చిత్రం విడుదల

Sub Editor

ఐలమ్మ స్ఫూర్తితో భూ పోరాటాలు నిర్వహించాలి

Satyam NEWS

కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎక్కడ ఉన్నారో…. తెలియదు…

Satyam NEWS

Leave a Comment