32.7 C
Hyderabad
March 29, 2024 12: 58 PM
Slider ప్రపంచం

పాకిస్తాన్ తొలి మహిళా లెఫ్టెనెంట్ జనరల్

#Nigar Johar

పాకిస్తాన్ లో మహిళలు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఉన్నత స్థానాలకు చేరుతున్నారు. తాజాగా పాకిస్తాన్ సైన్యంలో ఒక మహిళ తొలి సారిగా లెఫ్టెనెంట్ జనరల్ స్థానానికి ఎదిగారు. నిగార్ జోహర్ అనే ఈ పాకిస్తాన్ మహిళ తొలి లెఫ్టెనెంట్ జనరల్ స్థానానికి ఎదిగి చరిత్ర సృష్టించారు.

ఈమె పాకిస్తాన్ మిలిటరీ మీడియాలో పని చేస్తున్నారు. నిగార్ జోహర్ సౌబీ జిల్లా పాంజిపీర్ గ్రామంలో పుట్టారు. ఐఎస్ఐ లో కీలక స్థానంలో పని చేసిన కల్నల్ ఖాద్రీ కుమార్తె ఈమె. షార్ప్ షూటర్ గా పేరు పొందిన నిగార్ ఆర్మీ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించారు.

Related posts

రూట్ మారిన వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారి

Satyam NEWS

శ్రీశైల మహాక్షేత్రం లో కన్నుల పండుగగా సహస్ర దీపాలంకరణ

Satyam NEWS

చార్ ధామ్ యాత్ర: తెరుచుకున్న కేదార్ నాధ్ ఆలయం

Satyam NEWS

Leave a Comment