27.7 C
Hyderabad
April 25, 2024 09: 45 AM
Slider హైదరాబాద్

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్

#pallarajeswarareddy

రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా సోమ వారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో నిర్వహించిన వేడుకల్లో మీర్ పేట్ హెచ్ఐ కాలనీ డివిజన్ కార్పొరేటర్ జెరిపోతుల ప్రభాదాస్, మాజీ కార్పొరేటర్, డివిజన్ అధ్యక్షుడు గుండారపు శ్రీనివాసరెడ్డిలు కలసి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

కూతురిపై కన్నేశాడు కొడుకు చేతిలో చచ్చాడు

Satyam NEWS

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. కిలో పాలపొడి రూ.1,195

Sub Editor

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కు పితృవియోగం

Satyam NEWS

Leave a Comment