Slider హైదరాబాద్

కాటేదాన్ పారిశ్రామిక వాడలో చిరుత పులి

#Panther

వన్యప్రాణులు హైదరాబాద్ నగరంలోకి వచ్చేస్తున్నాయి. లాక్ డౌన్ ప్రారంభమైన కొద్ది రోజులకు జూబ్లీహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రోడ్డుపై చిరుత కనిపించింది. ఇప్పుడు తాజాగా పారిశ్రామిక వాడ అయిన కాటేదాన్ లో చిరుత కనిపించింది.

మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ ప్రాంతంలో ఒక చిరుత కనిపించింది. కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై చిరుత NH7 మెయిన్ రోడ్ పై కూర్చొని ఉంది చిరుత కు గాయాలు కావడంతో ఎటు వెళ్ళని పరిస్థితి లో పని ఉంది. దాన్ని చూసిన కాటేదాన్ ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Related posts

‘‘కేంద్ర ఎన్నికల సంఘ సూచనకు విరుద్ధంగా పని చేస్తున్నారు’’

Satyam NEWS

వంట గ్యాస్ పెంపుదలతో పెల్లుబికిన ప్రజా  ఆగ్రహం

Satyam NEWS

అంబర్ పేట్ డివిజన్ లో ఎమ్మెల్యే పాదయాత్ర

Satyam NEWS

Leave a Comment