Slider ప్రత్యేకం

తెలంగాణ ఉద్యమకారుడు పాశం యాదగిరి అరెస్టు

pasam yadagiri

తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ ఉద్యమం సందర్భంగా గురువు పాత్ర పోషించిన పాశం యాదగిరి ఆ తర్వాతి కాలంలో కేసీఆర్ కు దూరంగా జరిగారు. టిఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాశం యాదగిరికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు దూరం మరింత పెరిగింది.

పాశం యాదగిరి టిజెఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తో కలిసి నడుస్తున్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై విశేషమైన సమాచారం పాశం యాదగిరి సొంతం. రవీంద్రభారతిలో తెలంగాణ కళలకు జరిగిన అవమానంపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. తొమ్మిది నెలలుగా తెలంగాణ వారికి హాల్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఆయనను అరెస్టు చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Related posts

రేవంత్ క్షమాపణ చెప్పాలి: బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు భానుప్రసాద్

Satyam NEWS

మేళ్ళచెరువు శివాలయం అభివృద్ధికి గ్రామ ప్రజల విరాళం

Satyam NEWS

ఎవరు నీవు?

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!