29.2 C
Hyderabad
October 10, 2024 18: 49 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి పవిత్రోత్సవాలు

10VZVISKTEMPLE

విజయవాడ లోని ఇంద్రకీలాద్రి పై వైభోవోపేతంగా పవిత్రోత్సవాలు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రి లో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నాయి. అయితే పవిత్రోత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఆలయ బాధ్యులు తెలిపారు. సర్వ దోష నివారణకు ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నామని అర్చకులు తెలిపారు.

Related posts

రాజస్థాన్‌ కేబినెట్‌లో 15 మందికి కొత్తగా అవకాశం

Sub Editor

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

Satyam NEWS

మనోధైర్యంతో కరోనాను జయించి తిరిగి విధుల్లో చేరిన సిఐ

Satyam NEWS

Leave a Comment