32.2 C
Hyderabad
April 20, 2024 19: 53 PM
Slider రంగారెడ్డి

పెండింగ్‌ స్కాలర్‌ షిప్‌లు వెంటనే విడుదల చేయాలి

#sfiuppal

రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను  నిర్వీర్యం చేస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ ఉప్పల్‌ అధ్యకులు ఖాసీంజాలం  అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత సం,, బడ్జెట్‌లో 6 శాతానికి మించకుండా విద్యకు నిధులు కేటాయించారన్నారు.

గత మూడు సవంత్సరముల పెండిరగ్‌ బకాయిలు  వేల కోట్ల   పేరుక పోయాయన్నారు.  పెండిరగ్‌ బకాయిలను వెంటనే విడుదల చేయక పోవడం వలన  పేద, మద్యతరగతి విద్యార్ధులు పై చదువులకు వెళ్ల లేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పెండిరగ్‌ లో ఉన్న స్కాలర్‌ షిఫ్‌లు వెంటనే విడుదల చేయాలన్నారు. హాస్టల్లో విద్యార్ధులకు పెరిగిన ధరలకు అణుగుణంగా మెస్‌ చార్జీలు పెంచి ఇవ్వాలని లేనిచో విద్యార్ధి ఉధ్యమాన్ని ఉదృతం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాప్రా మండల ఇంచార్జి సాయిఉత్తేజ్‌, సాయినాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పెంపుడు కుక్కలకు గుర్తింపు కార్డులు

Murali Krishna

భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్ కు సీఎం  జగన్‌ అభినందన

Satyam NEWS

సిమెంట్ పరిశ్రమ కార్మికులకు 8వ ఒప్పందం ప్రకారం వేతనాలు ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment