వనపర్తిలోని 11వ వార్డు రాంనగర్ లో ఇండస్ట్రీయల్ జోన్ నుండి రెసిడెన్షియల్ జోన్ లోకి మార్చినందుకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా
బాణసంచా కాల్చి రాంనగర్ కాలనీ వారు అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మార్కేట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్ ,మాజీ కౌన్సిలర్ ఉగులం తిరుమల్
,నందిమల్ల సుబ్బు, సంపత్ ,శ్రీను రాములు,వెల్డింగ్,తిరుపతయ్య,సురేష్,యాది రెడ్డి, బన్నీ,విజయ్,శ్రీకాంత్, వార్డు పెద్దలు, విలేకరులు పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ
సీనియర్ విలేకరి
సత్యం న్యూస్ నెట్