దిశ ఎన్ కౌంటర్ కవరేజ్ కు వెళ్లిన ఆంధ్రప్రభ ఫోటో జర్నలిస్ట్ సిద్దోజు శరత్ కు ప్రమాదవశాత్తు కాలు విరిగింది. ఆస్పత్రి ఖర్చులకే ఇబ్బంది అంటే నాలుగు నెలలు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. జీతం ఆధారంగా జీవితం గడిపే శరత్ కు ఇల్లు గడవడం ఇబ్బందిగా మారింది.
సీనియర్ జర్నలిస్టు సురేష్ కుమార్ కాలేయ వ్యాధితో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులకు గురి అవుతున్న సమయంలో తనకు లేకపోయినా శరత్ అక్కడకు వెళ్లి ఒక నెల బియ్యం, పప్పులు కొని పెట్టాడు. (సురేష్ కుమార్ మరణించారు. ఆయన కుటుంబం తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది)
ప్రతి నెలా తాను సంపాదించే దాంట్లో పేదకుటుంబాలకు సాయం చేసే శరత్ ఇప్పుడు సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. షాద్ నగర్ లో కొందరు మిత్రులు ఇప్పటికే స్పందించారు. వివరాలు: సరాఫ్ రమేష్ రూ.5100, మల్లికార్జున్ రూ.5000, సంగెం గోపాలరెడ్డి రూ.5000, టి. కాశీనాథ్ రెడ్డి రూ.3000, పాతూరి వెంకట్రావు రూ.2000, చెంది మహేందర్ రెడ్డి రూ.2000, చెంది తిరుపతి రెడ్డి రూ. 2000, విశ్వనాథ్ రూ. 2000, భీముడి అశోక్ రెడ్డి రూ. 2000, పాతూరి రఘు రూ. 1111 ఇచ్చారు.
ఇంకా వెంకట్ రెడ్డి (టీఎన్జీఓ) రూ.1000, పినపాక ప్రభాకర్ రూ.1000, ఇప్పలపల్లి సురేష్ రూ.1000, నక్కల వెంకటేష్ గౌడ్ రూ.1000, టీచర్ అనురాధ రూ. 1000, మురళీ మోహన్ అప్పి రూ.1000, రఘునాథ్ యాదవ్ రూ.1000, వీఆర్వో శ్రీహరి రూ.1000, మన్నె నారాయణ యాదవ్ రూ.1000, లక్ష్మీనరసింహ రెడ్డి రూ, 1000 సహాయం చేశారు.
వీరే కాకుండా కొందోటి సరళ రూ. 1000, బడావత్ రాందాస్ రూ.1101, చందు (విలేఖరి) రూ.500, పులారెడ్డి రూ.500, ఎల్.మోహన్ రెడ్డి రూ.500, శ్రీధర్ రెడ్డి రూ. 500, డా,,వెంకన్న బాబు రూ.500, జంగారి రవి రూ. 500 విరాళం ఇచ్చారు. విరాళాలు ఇచ్చేవారు సిద్దోజు శరత్, ఫోటో జర్నలిస్ట్ కు నేరుగా+91 98490 19995 (గూగుల్ పే & ఫోన్ పే) ద్వారా పంపవచ్చు.