31.7 C
Hyderabad
April 19, 2024 02: 10 AM
Slider హైదరాబాద్

పాములు వస్తున్నాయి మమ్మల్ని కాపాడండి

#amberpet

అంబర్ పేట్ సిపిఎల్ నాలా ప్రహరి గోడ వెంబడి ఆనుకొని ఉన్న ఇళ్ళలోకి పాములు వస్తుండడంతో, అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ స్థానిక బస్తీ ప్రజలతో కలిసి  సిపిఎల్ కమాండెంట్, అడిషనల్ కమాండెంట్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అంబర్పేట్ డివిజన్లోని సిపిఎల్ ప్రహరీ గోడ వెంబడున్నటువంటి పటేల్ నగర్, న్యూ పటేల్ నగర్, చెన్నారెడ్డి నగర్, బాపూనగర్, సి బ్లాక్, ఆకాష్ నగర్, ఎంసిహెచ్ కాలనీ, లోకి తరచుగా పాములు వస్తుండడంతో గోడ వెంబడి ఉన్నటువంటి చెట్లని తొలగించడానికి  సహకరించవలసిందిగా వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ శ్రీధర్, స్థానిక బస్తీ ప్రజలు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దయాకర్ యాదవ్, రంగు సతీష్ గౌడ్, రఫిక్, ఖలీల్, సూరజ్, అన్వేష్, సంతోష్ చారి,  వెంకటయ్య, భాస్కర్, గట్టు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోం

Satyam NEWS

టీడీపీ సీనియ‌ర్ నేత‌ను ప‌రామ‌ర్శించిన అధితి గ‌జ‌ప‌తి రాజు

Satyam NEWS

బి‌ఆర్‌ఎస్ తో పొత్తు లేదు

Murali Krishna

Leave a Comment