మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న విదేశస్తులను గుంటూరు పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు లో వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ఏటీఎం మోటార్ సైకిల్ KA 04H5243 ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వారిని పోలీసులు పట్టుకున్నారు.
వారిని పూర్తిగా తనిఖీ చేయగా వారి వద్ద మాదక ద్రవ్యాలు దొరికాయి. వారి పేర్లు మొహమ్మద్ షాద్ అహమద్ మోషన్ అని వారు ఒమన్ దేశానికి చెందిన వ్యక్తులని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుండి డ్రగ్స్ స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు. నేడు మీడియా ముందు ప్రవేశపెట్టారు.