31.7 C
Hyderabad
April 25, 2024 01: 38 AM
Slider మహబూబ్ నగర్

స్వర్గీయ డిఎస్ పి KV గౌడ్ కు ఘన నివాళి

#KollapurPolice

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతంలోని  పెంట్లవెళ్లి గ్రామంలో డిఎస్ పి స్వర్గీయ KV గౌడ్  సమాధి వద్ద ఘన నివాళి అర్పించారు.

కొల్లాపూర్ CI బి.వెంకట్ రెడ్డి KV గౌడ్ సమాధికి ఘనంగా నివాళి అర్పించారు. విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసు అధికారులను స్మరించుకోవడానికి పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటామని ఈ సందర్భంగా CI బి.వెంకట్ రెడ్డి తెలిపారు.

సమాధి ప్రాంతంలో పబ్లిక్ సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన బోరింగ్ చేతి పుంపును ఈ రోజు ఉదయం నాగర్ కర్నూల్  DSP S. మోహన్ రెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో kv గౌడ్ సోదరుడు మోహన్ గౌడ్, కుటుంబ సభ్యులు, కొల్లాపూర్ CI బి.వెంకట్ రెడ్డి, పోలీసు సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

నాగాలాండ్‌లో కాల్పులు.. సిట్ విచారణకు సీఎం డిమాండ్

Sub Editor

విజయసాయిరెడ్డిపై 100 కోట్ల పరువు నష్టం దావా

Satyam NEWS

జీఎంఆర్ పై టీడీపీ నేత ఘాటు విమర్శలు…..

Bhavani

Leave a Comment