18 C
Hyderabad
November 27, 2020 22: 02 PM
Slider ప్రత్యేకం

నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

#PoliceCommemorationDay

పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేం, శాంతిభద్రతలను అదుపులో పెట్టడం, నేరగాళ్ళను దండించడం. నిరంతరం ఎండనక, వాననక, పగలనక, రాత్రనక ప్రజల కోసం ప్రాణాల్ని లెక్క చేయకుండా దేశం కోసం అమర వీరులవుత ఎన్నారు.

వారి త్యాగాల్ని గుర్తించి ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. భారత్‌, చైనా సరిహద్దుల్లో ఉన్న లడక్‌లోని అక్సాయ్‌చిన్‌ వద్ద, కేంద్ర రిజర్వుపోలీసుదళం (సి.ఆర్‌.పి.ఎఫ్‌) సరిహద్దులో ఉన్నది.

1959 అక్టోబర్‌ 21న విపరీతమైన చలిలో పదిమంది సి.ఆర్‌.పి.ఎఫ్‌. పోలీసులు విధులు నిర్వహిస్తుండగా, చైనాకు చెందిన సైనికులు భారీ సంఖ్యలో మన దేశ సరిహద్దుల్లోకి చొచ్చుకువచ్చారు. వారిని ఈ పదిమంది పోలీసులు ధైర్యంతో ఎదిరించి, చివరి రక్తపుబొట్టు వరకు పోరాడి, దేశం కోసం ప్రాణాలు అర్చించారు.

భారతదేశ రక్షణ కోసం పోలీసులు ప్రాణాలు వదిలిన తొలి సంఘటన ఇది. ఇందుకు గాను అన్ని రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు 1960 జనవరి 9న సమావేశమై “అక్టోబర్‌ 21న” పోలీసు అమరవీరుల సంస్మరణదినోత్సవంగా పాటిస్తున్నారు.

సహకారాన్ని ప్రకటించి ఘనమైన నివాళులర్పిస్తున్నాం. ప్రజల కోనం జీవించి ప్రజల కోసం మరణించే పోలీసుల త్యాగాల్ని గుర్తించడం, వారిని గౌరవించడం మనందరి బాధ్యత, కార్తవ్యం.

Related posts

ఇన్విటేషన్: మేడారం జాతరకు తరలి రండి

Satyam NEWS

అందరికీ కాదు కొందరికే ఆరోగ్య శ్రీ

Satyam NEWS

రుధిర ధారల మధ్య కూడా తరగని తల్లి ప్రేమ

Satyam NEWS

Leave a Comment