నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ని పోలీస్ స్టేషన్ లో డి .ఎస్.పి గిరిబాబు కల్వకుర్తి సీఐ సైదులు కు ఆర్యవైశ్య చైతన్య సదస్సు ఆధ్వర్యంలో సాని టైజర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య చైతన్య సదస్సు కన్వీనర్ దాచేపల్లి శ్రీనివాసులు, వాస శేఖర్, మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం, కలవచర్ల రమేష్, రవి ,గార్లపాటి శ్రీనివాసులు, గంప శ్రీనివాస్ ,శేఖర్ ,రవి, తదితరులు పాల్గొన్నారు
previous post
next post