నిర్మల్ పట్టణంలోని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో జరిగిన శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గోవిందాంబల కళ్యాణ మహోత్సవానికి ఆదివారం రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో TRS రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్,TRS పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము,కౌన్సిలర్లు మేడారం అపర్ణ ప్రదీప్, నెరేళ్ల వేణు, నాయకులు ఆకోజి కిషన్,కోటగిరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
previous post