28.7 C
Hyderabad
April 20, 2024 05: 39 AM
Slider ప్రత్యేకం

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ ఏమన్నారంటే

#Nimmagadda Ramesh Kumar

రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు జరిపే ఉద్దేశ్యం లేనట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్. రమేష్ కుమార్ తెలిపారు.

ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మే 29న రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పులో 5 ఆఫ్ 2020 ఆర్డినెన్సును రద్దు పరచినట్లు స్పష్టంగా ఉందని తద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ జస్టిస్ వి కనగరాజ్ ను నియమిస్తూ జారీ చేసిన జీవో కూడా రద్దు అయిందని ఆయన తెలిపారు.

తన పదవీ కాలం పూర్తి కానందున తాను ఆ పదవిలో కొనసాగుతున్నట్లేనని ఆయన తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిన్న మీడియా సమావేశంలో అసంబద్ధమైన విషయాలు ఉటంకించిందని ఆయన అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ నేడు విడుదల చేసిన పత్రికా ప్రకటన పూర్తి పాఠం ఇది:

PRESS NOTE

The Andhra Pradesh High Court vide Judgment dated 29.05.2020 in W.P.No.8163 of 2020 at Para No. 307 had set aside the Ordinance No. 5 of 2020 dated 10.04.2020 as also the consequential GO’s which notified the appointment of Justice V.Kanagaraju (Retd) as SEC.

The Hon’ble High Court vide para 308 of the Judgment directed the State of Andhra Pradesh to restore my position as SEC and allow me to continue in office until completion of my tenure i.e. till31.03.2021. The Hon’ble High Court rightly recognized my vested right to continue as SEC for the reminder of the tenure.  

By reason of the above Judgment, Justice Kanagaraju ceases to hold office as SEC. His appointment is therefore deemed to be void ab initio and the office of SEC cannot remain unoccupied and the same cannot remain vacant. Since, a Constitutional post cannot remain vacant and also that the Govt. of Andhra Pradesh contended and stated that I was not removed, but by virtue of the Ordinance, I cease to continue as State Election Commissioner, as such, I was given to understand that my position becomes status quo ante and that I stand restored to the office of the State Election Commissioner. Accordingly I issued a communication of assumption of charge, and the Secretary of A.P.State Election Commission issued the proceedings on 29.05.2020 notifying my restoration.

However, the Govt.of A.P. held a press conference on 30.05.2020. The tone and tenor of the Govt’s press conference reveals the intention of the Govt. not to implement the directions of the High Court by citing reasons which are wholly untenable.

It is highly regrettable that the Govt.of A.P.continues to show its utter disregard to the independence and integrity of the institution of State Election Commission. The stand taken by the State Govt. is in clear violation of the directions and Judgment of the Hon’ble High Court of A.P.

Dr.N.Ramesh Kumar IAS (Rtd)

SEC

Government of Andhra Pradesh

Related posts

ఉపాధి పనులపై శ్రద్ధ చూపని ఎంపిడివోపై వేటు

Satyam NEWS

నాలుగు సంవత్సరాలు గడిచినా నూతన ఆసరా పింఛన్లు మంజూరు చేయరా?

Satyam NEWS

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో పోలీసు కస్టడీలో జేసీ

Satyam NEWS

Leave a Comment